VIDEO: రసబసగా మారిన వాహనాల వేలం పాటలు

VIDEO: రసబసగా మారిన వాహనాల వేలం పాటలు

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో నేడు జరిగిన పట్టుబడిన వాహనాల వేలం పాటలు రసభసగా మారాయి. వేలం పాటల సందర్భంగా టెండర్ దారులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలం కావడంతోపాటు గతంలో వేసిన వేలం పాటలను ఎందుకు క్లియర్ చేయలేదని అధికారులను నిలదీశారు. దీంతో అధికారులు ఆగ్రహంతో ఊగిపోయారు. టెండర్ దారులను బయటికి పంపించారు.