'సైబర్ నేరాలపై ప్రజల అప్రమత్తంగా ఉండాలి'
SKLM: పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శుక్రవారం ఎస్సై నరసింహమూర్తి పర్యవేక్షణలో పోలీసులు శక్తి యాప్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. శక్తి యాప్ వల్ల అత్యవసర సమయాలలో కలిగే ప్రయోజనాలను వివరించారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, కాల్స్‌కి స్పందించ రాదని సూచించారు.