VIDEO: 'బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి'
KKD: సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా ప్రమాదానికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని BJP రాష్ట్ర నాయకుడు మాధవ్ ఆరోపించారు. శనివారం సాయంత్రం ఘటనా స్థలాన్ని పరిశీలించిచారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని, బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.