బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

ATP: కుందుర్పి కేజీబీవీ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కరిగానపల్లి గ్రామానికి చెందిన రాజు కుటుంబాన్ని మాజీ ఎంపీ తలారి రంగయ్య బుధవారం పరామర్శించారు. కుటుంబ అవసరాల నిమిత్తం రూ.30,000లు ఆర్థిక సహాయం అందజేసారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను, కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.