'పీఎం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలి'

'పీఎం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలి'

HNK: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఘనంగా నిర్వహించడానికి బీజేపీ దాని అనుబంధ సంఘాల కార్యకర్తలు సన్నద్ధం కావాలని జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం రాత్రి మాట్లాడుతూ.. కార్యకర్తలు సామాజిక సేవా కార్యక్రమాలతో ముందుకు రావాలని కోరారు.