జీరుపాలెంలో నిరంతర వెలుగులు

జీరుపాలెంలో నిరంతర వెలుగులు

SKLM: రణస్థలం మండలం జీరుపాలెంలో వీధి దీపాలు నిత్యం వెలుగుతున్నాయి. ఇలా ప్రతి రోజు వెలగడంతో విద్యుత్ వృథాగా పోతుంది. దీనిపై పంచాయతీ అధికారులకు పలుమార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు అంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి విద్యుత్ వృథాను అరికట్టాలని కోరుతున్నారు.