తిరుపతి రైళ్లకు భారీ డిమాండ్

తిరుపతి రైళ్లకు భారీ డిమాండ్

VSP: తిరుపతి రైళ్లకు డిమాండ్‌ కొనసాగుతోంది. విశాఖ నుంచి ప్రతిరోజూ నడిచే విశాఖ-తిరుపతి/కడప తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (18521)లో డిసెంబరు 16 వరకూ అన్ని బెర్తులు ఇప్పటికే రిజర్వు అయిపోయాయి. తిరుమల ఎక్స్‌ప్రెస్‌కు ఏడాది పొడవునా డిమాండ్‌ ఉంటోంది. అలాగే విశాఖ మీదుగా రోజూ నడిచే హౌరా-యశ్వంతపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో డిసెంబరు 16 వరకు బెర్తులు ఖాళీ లేవు.