'స్మశానంలోనైనా సమానత్వం కల్పించండి'

'స్మశానంలోనైనా సమానత్వం కల్పించండి'

NDL: దళితులు బ్రతికినంత కాలం గ్రామానికి దూరంగా ఉంచుతారు. ఇళ్లలోకి, గుడిలోకి రానివ్వరు, రచ్చబండ పై కూర్చునివ్వరు. కనీసం స్మశానంలోనైనా సమానత్వం కల్పించండి అంటూ దళితులు మొర పెడుతున్నారు. చాగలమర్రి మండలంలోని తోడేళ్లపల్లె, జ్ఞానాపురం, గ్రామంలో దళితులు మరణిస్తే ఉమ్మడి స్మశానంలో ప్రవేశం లేదు. దీంతో ఎవరైన మరణిస్తే కర్మక్రియలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.