ఎస్జీటీలకు 6 నెలల బ్రిడ్జి కోర్సు తప్పనిసరి

ఎస్జీటీలకు 6 నెలల బ్రిడ్జి కోర్సు తప్పనిసరి

కృష్ణా: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల 16,347 బోధనా పోస్టుల భర్తీ కోసం DSC నోటిఫికేషన్‌ను విడుదల చేసింది, ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల కూడా ఉన్నాయి. బీఈడీ క్వాలిఫికేషన్‌తో SGTలుగా నియమితులైన వారు ఆరు నెలల బ్రిడ్జి కోర్సు తప్పనిసరిగా పూర్తి చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఎస్జీటీ ఉద్యోగాలకు 6 నెలల బ్రిడ్జి కోర్సు తప్పనిసరి అని సుప్రీంకోర్టు ఆదేశించింది.