జిల్లా వ్యాప్తంగా దాబాలలో పోలీసుల తనిఖీలు

జిల్లా వ్యాప్తంగా దాబాలలో పోలీసుల తనిఖీలు

NRML: ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో మంగళవారం రాత్రి పోలీసులు దాబాలలో ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా దాబాలలో మద్యం సేవించిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. దాబాలలో మద్యం సేవించిన, విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.