VIDEO: ఎట్టకేలకు ప్రారంభమైన రోడ్డు పనులు

VIDEO: ఎట్టకేలకు ప్రారంభమైన రోడ్డు పనులు

ASR: ఏలేశ్వరం మండలం రమణయ్యపేట నుంచి జె.అన్నవరం వరకు నిలిచిపోయిన రోడ్డు పనులు ఆదివారం పునఃప్రారంభమయ్యాయి. కాంట్రాక్టర్ పనులు ఆపేయడంతో, గిరిజన సంఘం అధ్యక్షుడు లోత రామారావు ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలకు అధికారులు స్పందించారు. వారి హామీ మేరకు నేడు పనులు మొదలవ్వడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.