అంతర్జాతీయ యూనివర్సిటీ ప్రతినిధులతో మంత్రి భేటీ
VSP: ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ జిలాయ్ సాకి, జేమ్స్ కుక్ యూనివర్సిటీ ప్రతినిధులతో మంత్రి లోకేష్ శుక్రవారం భేటీ అయ్యారు. ప్రస్తుతం జేమ్స్ కుక్ యూనివర్సిటీ సింగపూర్ క్యాంపస్ ఆగ్నేసియా, భారతీయ విద్యార్థులకు సేవలందిస్తోంది. కాగా, ఏపీ యువతకు స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణా కార్యక్రమాలు, ఫిషింగ్, ఆక్వాకల్చర్, పరిశోధనలు, టెక్నాలజీ, పాలసీ రీసెర్చ్‌లలో ప్రతిభను అందిచాలని కోరారు.