ప్రజాపాలనకు ఇది రెఫరెండం: పొన్నం
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల వీశ్వసనీయతని కోల్పోయింది. ప్రజాపాలనకు ఈ ఎన్నిక రెఫరెండం అని పొన్నం విమర్శించారు. ప్రజాప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం చూసే ప్రజలు కాంగ్రెస్ పట్టం కట్టారు. సానుభూతి, డైవర్షన్ పాలిటిక్స్‌ను ప్రజలు పట్టించుకోలేదు' అని మంత్రి వాకిటి శ్రీహరి ఎద్దేవా చేశారు.