జమ్మూ టూరిజంపై ఢిల్లీ బ్లాస్ట్ ఎఫెక్ట్
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జమ్మూ టూరిజం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ టైంలో ఢిల్లీ బ్లాస్ట్ జరగడంతో టూరిజంపై నీలినీడలు అలుముకున్నాయి. అంతేకాకుండా వరుసగా కశ్మీరీ డాక్టర్లను NIA అధికారులు అరెస్ట్ చేయడంతో టూరిస్టులు జమ్మూకు వెళ్లేందుకు భయపడుతున్నారు. వింటర్ సీజన్‌పై ఆశలు పెట్టుకున్న ట్రావెల్ ఏజెంట్లు పర్యాటకులు సంఖ్య తగ్గడంతో నిరాశ చెందుతున్నారు.