ఆత్మహత్యకు పాల్పడిన యువతి ఆచూకీ లభ్యం

ఆత్మహత్యకు పాల్పడిన యువతి ఆచూకీ లభ్యం

ATP: గుంతకల్లు పట్టణ శివారులో సోమవారం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన యువతి ఆచూకీ లభ్యమైంది. గుంతకల్లులోని హన్వేష్ నగర్‌కు చెందిన లక్ష్మీగా పోలీసులు గుర్తించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉండేదని కుటుంబసభ్యులు తెలిపారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై జీఆర్పీ పోలీసులు విచారణ చేపట్టారు.