గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ

Sklm: మెలియాపుట్టి మండలం చాపర పీహెచ్సీలో శ్రీ సత్య సాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్లను డాక్టర్ హేమంత్ లక్ష్మి శనివారం అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీ లు పౌష్టికాహారం సక్రమంగా తీసుకోవాలని ప్రతినెల ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ సునీత, మజ్జి జ్ఞానేశ్వరి తదితరులు ఉన్నారు.