ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఆదాయ వివరాలు

JGL: జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.2,09,016 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ. 1,41,630 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.53,245 అన్నదానానికి రూ.14,141 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.