పోలీసులు ప్రజల కోసం పనిచేయాలి: ఇర్ఫాన్ బాషా
KDP: ప్రొద్దుటూరు పోలీసులు నాయకుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలని కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ఇర్ఫాన్ బాషా కోరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం టీడీపీ, వైసీపీలు వ్యక్తిగత అజెండాలతో పనిచేస్తున్నాయని, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.