జిల్లాలో నమోదైన పోలింగ్ శాతం ఎంతంటే..?

జిల్లాలో నమోదైన పోలింగ్ శాతం ఎంతంటే..?

జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లాలోని ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 23.52 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని వారు పేర్కొన్నారు.