మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్
మహేష్ బాబు, రాజమౌళి మూవీ 'వారణాసి' గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ నిన్న జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహేష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ఈవెంట్‌కు వచ్చిన అభిమానులు, మీడియాకు ధన్యవాదాలు చెప్పాడు. త్వరలోనే మళ్లీ కలుద్దామని అన్నారు. అలాగే 'వారణాసి' వీడియోను షేర్ చేస్తూ.. రాబోయే రోజుల్లో చాలా ఈవెంట్లు ఉంటాయని పేర్కొన్నాడు.