'పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే రావడం శుభ పరిణామం'

'పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే రావడం శుభ పరిణామం'

ELR: అసెంబ్లీకి పట్టుమని పది నిమిషాలు కూడా ఉండకుండా ఇంటి దగ్గర కూర్చుని బడ్జెట్‌పై వైసీపీ నాయకులు ప్రేలాపనలు చేస్తున్నారని ఆర్టీసీ జోన్ 2 ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు అన్నారు. గురువారం ఏలూరులో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ అసమర్ధ పాలనలో చితికిన రాష్ట్రానికి కూటమి ఆశాదీపమని పేర్కొన్నారు. దేశంలోని పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే రావడం శుభ పరిణామం అని చెప్పారు.