'బాబు షూరిటి-మోసం గ్యారంటీ' కార్యక్రమం

'బాబు షూరిటి-మోసం గ్యారంటీ' కార్యక్రమం

NDL: ఆత్మకూరు పట్టణంలోని LV ఫంక్షన్ హల్లో 'బాబు షూరిటీ మోసం గ్యారంటీ' వైసీపీ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అధ్యక్షతన జరిగింది. జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ పరిశీలకులు, MLCలు పాల్గొన్ని మాట్లాడారు. నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో కూటమి మోసాలు ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు.