గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

SDPT: చేర్యాల మండలంలోని చుంచనకోట శివారులో ఇవాళ గుర్తు తెలియని మహిళ మృతదేహాం లభ్యమైంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని గుర్తుతెలియని మృతదేహంగా గుర్తించి కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.