ఆసక్తికరంగా 'వదలా' సినిమా గ్లింప్స్‌

ఆసక్తికరంగా 'వదలా' సినిమా గ్లింప్స్‌

జగపతి బాబు, లయ, హృతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ 'వదలా'. దర్శకుడు ఆకెళ్ల వి.కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు తమ్మారెడ్డి భరద్వాజ, కిషోర్ నాయుడు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేయగా.. ఆకట్టుకుంటోంది. ఒక వ్యక్తి చుట్టూ తిరిగే కథగా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది.