ఓటుకు రూ. 5000, కేజీ మటన్ జోరుగా సాగుతున్న పంపిణీ

ఓటుకు రూ. 5000, కేజీ మటన్ జోరుగా సాగుతున్న పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పోటీలో ఉన్న అభ్యర్థులు భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఈ మున్సిపాలిటీలోని ఓ వార్డులో ఓటుకు 5000 నుంచి 8000, కేజీ మటన్, చీర చొప్పున ఇస్తున్నారని తెలుస్తుంది. అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా మందు విందు, చికెన్/మటన్, ఏది కావాలంటే అది పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తుంది.