పోలీస్ యాక్ట్ ..DSP కీలక ఆదేశాలు

పోలీస్ యాక్ట్ ..DSP కీలక ఆదేశాలు

MBNR: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ ప్రజల ప్రశాంతత కాపాడుట దృష్ట పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటుందని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందులో భాగంగా ఎటువంటి పబ్లిక్ మీటింగులు ఊరేగింపులు ధర్నాలు రాస్తారోకలు నిర్వహించరాదని SDPO కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. ఈ మేరకు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.