కార్నర్ మీటింగ్‌లో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి

కార్నర్ మీటింగ్‌లో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి

NZB: నిజామాబాద్ రూరల్ మండలం గూపన్ పల్లి గ్రామంలో శనివారం కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. గెలిచిన వెంటనే గూపన్ పల్లి గ్రామంలో అభివృద్ధి చేస్తామని తెలిపారు.