హెడ్ వాటర్ పనులను పరిశీలించిన కమిషనర్

హెడ్ వాటర్ పనులను పరిశీలించిన కమిషనర్

కృష్ణా: గుడివాడ హెడ్ వాటర్ పనులను మున్సిపల్ కమిషనర్ మనోహర్ ఈరోజు పరిశీలించారు. ఎస్.ఎస్ ట్యాంకుల్లో నీటి మట్టాలను తనిఖీ చేసి, వేసవికాలం దృష్టిలో ఉంచుకొని పట్టణంలో నిరంతర నీటి సరఫరా కోసం తగిన నీటిమట్టాలను కచ్చితంగా నిర్వహించాలని అధికారులకు కమిషనర్ ఆదేశించారు. ఎస్.ఎస్ బ్యాంకులు సమయానికి రీఫిల్ అవుతున్న ప్రక్రియను కమిషనర్ పరిశీలించి, తగు సూచనలు చేశారు.