అనాధ పిల్లలకు ఆస్కార్ యూత్ సభ్యులు అర్థిక సహాయం అందజేత

అనాధ పిల్లలకు ఆస్కార్ యూత్ సభ్యులు అర్థిక సహాయం అందజేత

NZB: మాక్లూర్ మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలకు అదే గ్రామానికి చెందిన ఆస్కార్ యూత్ సభ్యులు ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులను శనివారం సాయంత్రం అందజేశారు. వారికి చేదోడు వాదోడుగా ఆస్కార్ యూత్ సభ్యులు రూ. 12500 అర్థిక సహాయం, నిత్యావసర సరుకులను అందజేశారు. దీంతో పలువురు యూత్ సభ్యులకు అభినందనలు తెలిపారు.