ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ సామాజిక సేవా రంగంలో వెలమ సంక్షేమ మండలి ముందుంటుంది: MLA ప్రేమ్ సాగర్
➢ కన్గుట్టలో శబరిమాత ఆశ్రమ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్
➢ పుస్పూర్‌లో భీమన్న ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పవార్ రామారావు
➢ ఇంద్రవెల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి