ఉన్నత పాఠశాలలో ఘనంగా రాఖీ వేడుకలు

MDK: బొడ్మట్‌పల్లి ఉన్నత పాఠశాలలో సోమవారం రాఖీ పండుగ పురస్కరించుకొని ముందు రోజు జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని విద్యార్థులు ఘనంగా రాఖీ పండుగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత, ఉపాధ్యాయులు అశోక్ కుమార్, నాగరాణి, లత, కృష్ణ, దశరథు పాల్గొన్నారు.