ఇచ్చోడలో క్లోరినేషన్ చేసిన వైద్య సభ్యులు

ఇచ్చోడలో క్లోరినేషన్ చేసిన వైద్య సభ్యులు

ADB: ఇచ్చోడ మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి వైద్యులు పర్యటించారు. మండలంలోని అడేగామ గ్రామంలో ఉన్న గల నీటిబావిలో క్లోరినేషన్ చేపట్టారు. అనంతరం ప్రజలకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. చలికాలం నేపథ్యంలో తాగునీటిని మధ్యస్థంగా వేడి చేసి తాగాలన్నారు. దీనితో రోగాలు రాకుండా ఉంటాయని సూచించారు.