జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

JN: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గురువారం స్థానిక నేతలు, సత్తుపల్లి ఎమ్మెల్యే రగమయితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బలమైన ప్రతినిధి కావాల్సిన సమయం అదే అని అన్నారు. నవీన్ యాదవ్ గెలుపు ఖాయం అని తెలిపారు.