రాష్ట్ర పురోగతిలో ఆ జిల్లాది కీలకపాత్ర: కవిత
TG: జనంబాట కార్యక్రమానికి సంబంధించి జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్స్ వేదికగా వీడియోను షేర్ చేశారు. రంగారెడ్డి జిల్లా రాష్ట్ర పురోగతిలో కీలకపాత్ర పోషించిందన్నారు. రైతులు, మహిళలు, యువత, రోజువారి వేతన జీవుల అభిప్రాయాలను విన్నానని తెలిపారు. వారి మాటలు వింటే ప్రభుత్వం ఇన్ని రోజులుగా వారిపట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో తెలిసిందని చెప్పారు.