మద్దికేర షష్టి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
KRNL: మద్దికేరలో ఈ నెల 25వ తేదీ నుంచి మూడు రోజులు జరుగనున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి ఉత్సవాలకు హాజరుకావాలని ఎమ్మెల్యే శ్యాంబాబును ఆలయ నిర్వాహకులు ఆహ్వానించారు. అనంతరం ఆలయ కర్త విజయ్ ప్రసాద్ యాదవ్ ఆదేశాల మేరకు కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో చొక్కా సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.