BRS పార్టీలో చేరిన కాంగ్రెస్ ముఖ్య నేతలు
BHPL: మొగుళ్లపల్లి మండలం పర్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మండ మధుకర్, మహమ్మద్ యాకూబ్ నూతన సర్పంచ్ జోరుక సదయ్య ఆధ్వర్యంలో మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి సమక్షంలో ఇవాళ BRS పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ MLA గండ్ర వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో BRS శ్రేణులు, తదితరులు ఉన్నారు.