'వాహనదారులు వేగ నియంత్రణను పాటించాలి'

'వాహనదారులు వేగ నియంత్రణను పాటించాలి'

MNCL: జన్నారం మండలంలోని కవ్వాల్ అభయారణ్యంలో ఉన్న ప్రధాన రహదారిపై వాహనదారులు 30 కి.మీ వేగ పరిమితిని పాటించాలని ఎఫ్డీవో రామ్మోహన్ సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. అభయారణ్యంలోని ప్రధాన రహదారిపై వాహనదారులు వేగ పరిమితిని పాటించకపోవడంతో రోడ్డును దాటే సమయంలో జంతువులు, ప్రజలు గాయపడుతున్నారని, దీంతో ప్రధాన రహదారిపై బ్యారికేడ్లను ఏర్పాటు చేశామని తెలిపారు.