భద్రాద్రి సోషల్ మీడియా కోఆర్డినేటర్ అరుణ్ రాజ్ నియామకం

BDK: తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివచరణ్ రెడ్డి అధ్యక్షతన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మీటింగ్ నిర్వహించారు. నేషనల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయభాను అన్ని జిల్లాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు,యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ పాల్గొన్నారు. కొత్తగూడెం సోషల్ మీడియా కోఆర్డినేటర్ అరుణ్‌కు శనివారం నియామక పత్రం అందజేశారు.