VIDEO: 'దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి'
HYD: రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పిన విధంగా రిజర్వేషన్లు ప్రకటించారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఆమె మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పిన విధంగా రిజర్వేషన్లు ఎలా ప్రకటించారో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలను అధికారులే తెలిపినట్లు పేర్కొన్నారు.