గుణదల మేరీ మాత ఉత్సవాలకు సర్వం సిద్ధం

గుణదల మేరీ మాత ఉత్సవాలకు సర్వం సిద్ధం

NTR: విజయవాడ గుణదల మేరీ మాత ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. సోమ, మంగళ, బుధ వారాల్లో మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు.తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి మూడు రోజుల్లో 10 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారుల అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుణదల వైపుగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.