నరసింహకొండ బ్రహ్మోత్సవాల వివరాలు

NLR: ఈ నెల 6వ తేదీ నుంచి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మే 6న అంకురార్పణ, 7న శేష వాహన సేవ, 8న హంస వాహనం, 9న సింహ వాహన సేవ, 10న హనుమంత సేవ, 11న బంగారు గరుడ సేవ, 12న స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం, 13న రథోత్సవం, 14న అశ్వవాహన సేవ, 15న ధ్వజారోహణం, 16న పుష్పయాగం, ఏకాంత సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు.