విద్యతోనే అభివృద్ధి : తహసీల్దార్

విద్యతోనే అభివృద్ధి : తహసీల్దార్

BPT: కర్లపాలెం హైస్కూల్‌లో విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమానికి తహసీల్దార్‌ శ్రీదేవి హాజరై మాట్లాడారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, పిల్లల చదువుపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదవాలని MEO మనోరంజని సూచించారు. అనంతరం రాష్ట్రస్థాయి అబాకస్ పోటీల్లో సత్తాచాటిన షోయబ్ ను అభినందించారు.