చదువుతోనే ఉన్నత స్థాయి చేరుకోవచ్చు: మేయర్

చదువుతోనే ఉన్నత స్థాయి చేరుకోవచ్చు: మేయర్

BDK: చదువుతోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని మేయర్ గణేష్ తెలిపారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి బాలమేళా 2.0 ముగింపు కార్యక్రమంలో మూడ్ గణేష్ మాట్లాడారు. జిల్లాలో వినూత్నంగా నిర్వహించిన కార్యక్రమాన్ని అభినందించారు. జిల్లా విద్యాశాఖ అధికారి బి. నాగలక్ష్మీ, విద్యార్థులు ప్రతిభ చూపడం ప్రశంసనీయం అన్నారు.