రాజేష్ కుటుంబానికి అన్ని విధాల తోడుగా ఉంటా: ఎమ్మెల్యే
SRPT: కోదాడలో స్వర్గీయ కర్ల రాజేష్ కేసు విషయంలో ఉన్నతాధికారులతో మాట్లాడి, వారి కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని పట్టణ ఎమ్మార్పీఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలో రాజేష్ కుటుంబానికి న్యాయం చేస్తానన్నారు.