నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా రవీందర్ రెడ్డి ఎన్నిక
★జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్న కలెక్టర్ ఇలా త్రిపాఠి
★హనుమాన్ జయంతి సందర్భంగా నేటి నుంచి జిల్లాలో మద్యం దుకాణాలు బంద్
★భీమగల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం, వ్యక్తి మృతి