రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

AKP: ఏబీఎన్ రాధాకృష్ణపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైసీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ డిమాండ్ చేశారు. ఈ మేరకు యలమంచిలి పోలీస్ స్టేషన్లో గురువారం ఏబీఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. వైసీపీ మహిళలపై దుర్భాష, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణ తక్షణమే తక్షణమే క్షమాపణ చెప్పాలన్నారు.