HDFC బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్

HDFC బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్

HDFC తమ వినియోగదారులకు అలర్ట్ జారీ చేసింది. నెట్ బ్యాంకింగ్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇది కేవలం ఈనెల 23న అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు మాత్రమే అంటూ పేర్కొంది. నెట్ బ్యాంక్ సర్వీసులను మరింత అప్‌డేట్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కస్టమర్లకు ముందుగానే మెసేజ్ పంపినట్లు వెల్లడించింది.