జొన్న లేప తిని మూడు లేగ దూడలు మృతి

జొన్న లేప తిని మూడు లేగ దూడలు మృతి

NRML: దిలావర్పూర్ మండలంలోని మాడేగం గ్రామానికి చెందిన పులిండ్ల విజయ్ అనే రైతుకు చెందిన మూడు లేక దూడలు సోమవారం మృతి చెందాయి. రైతు తెలిపిన వివరాలు ప్రకారం రోజు మాదిరిగానే మేత మేయడానికి వెళ్లాయి. లేగ దూడలు గ్రామంలోని జొన్న లేపను తినడంతో పశువుల నోటు నుంచి తెల్లగా బురుసు వచ్చి అక్కడికక్కడే చనిపోయాయని తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.