బంగారం కొనాలనుకునే వారికి GOOD NEWS

బంగారం కొనాలనుకునే వారికి GOOD NEWS

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.2,780 తగ్గి రూ.1,54,640 వద్దకు చేరగా.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.2,550 తగ్గి రూ.1,41,750గా నమోదైంది. మరోవైపు వెండి ధర ఏకంగా రూ.10 వేలు తగ్గి రూ.2,65,000కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.