'ఒలింపిక్‌లో పతకం దశగా శిక్షణ తీసుకోవాలి'

'ఒలింపిక్‌లో పతకం దశగా శిక్షణ తీసుకోవాలి'

NZB: అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడు అర్జున అవార్డు గ్రహీత హుస్సాముద్దీన్‌ను జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి పవన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసినారు. రాబోయే రోజుల్లో హుసాముద్దీన్ పాల్గొనే అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల గురించి జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి పవన్ తెలుసుకున్నారు. ఒలంపిక్ క్రీడా పోటీల్లో దేశానికి పేరు తేవాలని సూచించారు.